Wednesday, 7 November 2012


స్టార్ బాక్సర్ మేరీ కోమ్ ప్రేరణతో కాజల్ పాత్ర

గజనీ,స్టాలిన్సెవెన్త్ సెన్స్ చిత్రాల దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తాజా చిత్రం ‘తుపాకి'. విజయ్కాజల్ అగర్వాల్ జంటగానటించిన  చిత్రం నవంబర్ 9 దీపావళికి విడుదల అవుతోంది చిత్రంలో కాజల్ పాత్ర అదిరిపోతుందని చెప్తున్నారు.లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత... ప్రముఖ భారత క్రీడాకారిణి మేరీ కోమ్ ప్రేరణతో  పాత్రను రూపొందించారుచిత్రంలో ఆమె భాక్సర్ గా కనిపించనుంది విషయమై మీడియాతో ఆమె మాట్లాడుతూ... "నేను  చిత్రంలో భాక్సర్ గాకనిపిస్తాను.

No comments:

Post a Comment