Friday, 2 November 2012


నిర్మాతగా మారుతున్న 'దేనికైనా రెడీరచయిత

వివాదాల్లో ఇరుకున్న 'దేనికైనా రెడీ' , 'కెమెరామెన్ గంగతో రాంబాబుచిత్రాలకు రచయితగా పనిచేసిన బి.వియస్ రవినిర్మాతగా మారుతున్నారు చిత్రం టైటిల్ పేరు 'సెకండ్‌ హ్యాండ్'. తన స్నేహితుడు పూర్ణ తో కలిసి  చిత్రంనిర్మిస్తున్నారు. చిత్రం  రొమాంటిక్ సెటైర్ అని చెప్తున్నారు చిత్రం ద్వారా కిషోర్ తుమ్మల దర్శకుడుగామారుతున్నారు.

No comments:

Post a Comment