Wednesday, 7 November 2012


'ఇద్దరు అమ్మాయిలతో..' లో తాప్సీ ని తీసేసి మలయాళి భామని....

అల్లుఅర్జున్పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం 'ఇద్దరు అమ్మాయిలతో..' . లో సెకండ్ హీరోయిన్ గా తాప్సీఅనే ప్రచారం జరిగిందిఅయితే అదేమీ కాదని,మళయాళి ముద్దుగుమ్మ కేధరిన్ ధెరిసా ని ఖరారు చేసారని సమాచారం.కేధరిన్ ఆల్రెడీ నానితో కృష్ణవంశీ చిత్రం పైసాలో చేస్తోందిఅలాగే నీలకంఠ దర్సకత్వంలో రూపొందుతున్న చమ్మక్ చల్లో లోకూడా చేస్తోంది రెండు చిత్రాలు త్వరలో విడుదలకు సిద్దమవుతున్నాయి.


No comments:

Post a Comment