Friday, 2 November 2012


మహేష్సుకమార్ మూవీ ‘ఆచార్య’ టైటిల్పై.... నిర్మాతల ఖండన

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుదర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘ఆచార్యఅనే టైటిల్పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నసంగతి తెలిసిందేఅయితే  చిత్ర నిర్మాతలు  వార్తను ఖండించారు. ‘ఆచార్యఅనే టైటిల్పెడుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారుత్వరలోనే టైటిల్ ఖరారు చేసి ప్రకటిస్తామని తెలిపారు.

No comments:

Post a Comment