Wednesday, 22 August 2012


దుర్మార్గులే బాలయ్య టార్గెట్-26 డిస్క్ పంక్షన్

నందమూరి నట సింహం తాజాగా నటిస్తున్న చిత్రం ‘శ్రీమన్నారాయణ'.యాక్షన్-డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి రవిచావాలి దర్శకత్వం వహించగా పుప్పాల రమేష్ ఎల్లో ఫ్లవర్స్ బేనర్ పై నిర్మించారుచక్రి సంగీతం అందించిన  చిత్రం ఆడియోమంచి విజయం సాధించడంతో ఆగస్టు 26 ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అన్నికార్యక్షికమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం  నెల చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇషాచావ్లాపార్వతీమెల్టన్ కథానాయికలు. 


No comments:

Post a Comment

My Zimbio
Top Stories