తారా చౌదరి సెక్స్ బాగోతంపై పోసాని సినిమా!
దర్శకుడు,నటుడు పోసాని కృష్ణ మురళి గురించి...ఆయన సినిమాల గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. పోసాని దర్శకత్వంవహించే చిత్రాలు చాలా మందికి అతిగా అనిపించినా అతని చిత్రాలు కోసం ఎదురుచూసే ప్రేక్షకుల సంఖ్య తక్కువేం కాదు.తాజాగా ఆయన మరో ఆసక్తికరమైన అంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
‘ఓ తారా.. చంద్రులెందరో..' పేరుతో రూపొందే సినిమాకు పోసాని దర్శకత్వం వహిస్తున్నారు. సెక్స్ వ్యాపారం చేస్తూ పోలీసులకుచిక్కిన తారా చౌదరి, ఆమెను వాడుకున్న పొలిటీషియన్స్,

No comments:
Post a Comment