మెగా హీరోలవి కబ్జా చేసిన ముగ్గురు డైరెక్టర్లు!
టాలీవుడ్లోని ముగ్గురు టాప్ డైరెక్టర్లు మెగా హీరోలందరినీ గుప్పిట్లో పెట్టుకోవడం పరిశ్రమలో చర్చనీయాంశం అయింది.నాలుగో వ్యక్తికి చాన్స్ ఇవ్వకుండా ఈ ముగ్గురు మెగా హీరోలను పంచుకుని వరుసపెట్టి సినిమాలు తీస్తుండటం గమనార్హం. ఆముగ్గురు ఎవరో కాదు పూరి జగన్నాథ్, వివి వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్.
పూరి జగన్నాథ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయినవెంటనే అల్లు అర్జున్ తో మరో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

No comments:
Post a Comment