ఈగ రికార్డును బద్దలు కొట్టిన‘జులాయి’
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా సినిమా ‘జులాయి' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఓపెనింగ్స్ రాబడుతోంది. యూఎస్ఏబాక్సాఫీసు వివరాల్లోకి వెళితే....తొలి వీకెండ్ కలెక్షన్ల విషయంలో ఈగ రికార్డును జులాయి చిత్రం బద్దలు కొట్టింది. దీంతోతెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఇకపై రాబోయే చిత్రాలకు కొత్త బెంచ్ మార్క్ ఏర్పడ్డట్లయింది.
జులై 5న విడుదలైన ‘ఈగ' చిత్రం యూఎస్ తెలుగు సినిమా బాక్సాఫీసు చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగాఇప్పటి వరకు రికార్డుల్లో ఉంది.

No comments:
Post a Comment