'దడ' దర్శకుడి నెక్ట్ తెలుగు చిత్రం విడుదల ఈ నెల్లోనే..
నాగచైతన్యతో రూపొందించిన 'దడ' చిత్రంతో పరిచయమైన దర్శకుడు అజయ్ భయాన్. ఈ దర్శకుడు తన దడ కమిట్కాకముందే ఓ చిత్రం రూపొందించారు. ఆ చిత్రం టైటిల్ 'హౌస్‌ఫుల్'. 'హౌస్‌ఫుల్' చిత్రం చూసి ఇంప్రెస్ అయ్యే నాగార్జున తనకుమారుడుతో దడ చిత్రం రూపొందించమని ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడా చిత్రం విడుదలకు సిద్దమైంది. ఎప్పుడో షూటింగ్ పూర్తైనాఇన్నాళ్లూ ఆ చిత్రం బిజినెస్ కాకపోవటంతో విడుదలకు నోచుకోలేదు. ఇన్నాళ్ళకు ఈ చిత్రాన్ని ఈనెల 30న విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

No comments:
Post a Comment