Showing posts with label Sai Dharam Tejs Rey to be shot in Caribbean. Show all posts
Showing posts with label Sai Dharam Tejs Rey to be shot in Caribbean. Show all posts

Thursday, 16 August 2012


చిరు మేనల్లుడి ‘రేయ్’ మూవీకే ఆ.. ఘనత!

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజను హీరోగా పరిచయం చేస్తూ ‘రేయ్' అనే చిత్రం రూపొందుతున్న విషయంతెలిసిందే. మ్యూజికల్ లవ్ స్టోరీ ఈ చిత్రం రూపొందుతోంది. 2010లో ప్రారంభైమన ఈ చిత్రానికి మధ్యలో బ్రేక్ పడి ఇటీవలేఅమెరికాలో షూటింగ్ ప్రారంభించారు.

తాజాగా ఈ చిత్రం షూటింగ్ కరేబియన్ దీవుల్లో జరుగుతోంది. సాధరణంగా తెలుగు సినిమాలు యూరఫ్, అమెరికా,ఆసియాలోని దక్షిణ మరియు తూర్పు ప్రదేశాల్లో ఎక్కువగా షూటింగ్ జరుపుకుంటూ ఉంటాయి. 


My Zimbio
Top Stories