చిరు మేనల్లుడి ‘రేయ్’ మూవీకే ఆ.. ఘనత!
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజను హీరోగా పరిచయం చేస్తూ ‘రేయ్' అనే చిత్రం రూపొందుతున్న విషయంతెలిసిందే. మ్యూజికల్ లవ్ స్టోరీ ఈ చిత్రం రూపొందుతోంది. 2010లో ప్రారంభైమన ఈ చిత్రానికి మధ్యలో బ్రేక్ పడి ఇటీవలేఅమెరికాలో షూటింగ్ ప్రారంభించారు.
తాజాగా ఈ చిత్రం షూటింగ్ కరేబియన్ దీవుల్లో జరుగుతోంది. సాధరణంగా తెలుగు సినిమాలు యూరఫ్, అమెరికా,ఆసియాలోని దక్షిణ మరియు తూర్పు ప్రదేశాల్లో ఎక్కువగా షూటింగ్ జరుపుకుంటూ ఉంటాయి.

No comments:
Post a Comment