Showing posts with label Samantha is back to work. Show all posts
Showing posts with label Samantha is back to work. Show all posts

Thursday, 16 August 2012


సమంత ప్యాన్స్ కు హ్యాపీ న్యూస్

దాదాపు రెండు నెలలు పాటు అనారోగ్యంతో వెండి తెరకు దూరమై అభిమానులను కలవరపెట్టింది సమంత. గత నెల 20 నుంచితిరిగి షూటింగ్ లలో పాల్గొంటానని ట్వీట్ కూడా చేసింది. అయితే నెల కావొస్తున్నా ఆ సూచనలు కనపడకపోవటంతో ఫ్యాన్స్కలవరపడ్డారు. దాంతో ఆమె కెరీర్ పై రకరకాల రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపధ్యంలో ఆమె ఆగస్టు 15 నుంచిషూటింగ్ లలో పాల్గొని అందరికీ రిలీఫ్ ఇచ్చింది. అటు నిర్మతలకు,దర్శకులకు,ఇటు అభిమానులకు ఆమె తిరిగి సెట్స్ మీదకురావటం ఆనందమైంది.

రెండు నెలలు పాటు షూటింగ్ లకు దూరంగా గడిపింది సమంత. ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తడంతో ఈ చెన్నై చిన్నదివిశ్రాంతి తీసుకొంది.


My Zimbio
Top Stories