సమంత ప్యాన్స్ కు హ్యాపీ న్యూస్
దాదాపు రెండు నెలలు పాటు అనారోగ్యంతో వెండి తెరకు దూరమై అభిమానులను కలవరపెట్టింది సమంత. గత నెల 20 నుంచితిరిగి షూటింగ్ లలో పాల్గొంటానని ట్వీట్ కూడా చేసింది. అయితే నెల కావొస్తున్నా ఆ సూచనలు కనపడకపోవటంతో ఫ్యాన్స్కలవరపడ్డారు. దాంతో ఆమె కెరీర్ పై రకరకాల రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపధ్యంలో ఆమె ఆగస్టు 15 నుంచిషూటింగ్ లలో పాల్గొని అందరికీ రిలీఫ్ ఇచ్చింది. అటు నిర్మతలకు,దర్శకులకు,ఇటు అభిమానులకు ఆమె తిరిగి సెట్స్ మీదకురావటం ఆనందమైంది.
రెండు నెలలు పాటు షూటింగ్ లకు దూరంగా గడిపింది సమంత. ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తడంతో ఈ చెన్నై చిన్నదివిశ్రాంతి తీసుకొంది.

No comments:
Post a Comment