Friday, 31 August 2012


వెన్నెల వన్ అండ్ హాఫ్’ సెప్టెంబర్ 14

వెన్నెలచిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం ‘వెన్నెల 1 1/2'. 'వెన్నెలచిత్రం ద్వారా కమెడియన్ గా తెలుగు తెరకుపరిచయమైన వెన్నెల కిషోర్  చిత్రానికి దర్శకత్వం వహించారుచాలా కాలం క్రితమే చిత్రీకరణ పూర్తి చేసుకున్న  చిత్రంతాజాగా విడుదలకు సిద్ధం అవుతోంది.

ఈ చిత్రం సెప్టెంబర్ 14 విడుదల ప్రేక్షకుల తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ‘దూకుడుచిత్ర నిర్మాతలలో ఒకరైన అనిల్సుంకర  చిత్రాన్ని కొనుక్కొని చిత్రం బాగా మంచి క్వాలిటీ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిన్న చిన్న మార్పులుచేస్తున్నారుచైతన్య కృష్ణ మరియు మోనాల్ గజ్జర్ హీరో హీరోయిన్లుగా నటించిన

No comments:

Post a Comment