Friday, 31 August 2012


విక్రమ్ 'శివ తాండవంరిలీజ్ తేదీ ఖరారు

విక్రమ్జగపతి బాబు హీరోలుగా తేజ సినిమా పతాకాన విజయ్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ తెలుగు,తమిళ భాషల్లో నిర్మించినచిత్రం 'శివ తాండవం'.  చిత్రం సెప్టెంబర్ 28 విడదల చేయాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించినట్లు సమాచారం చిత్రంలోవిక్రమ్  ఢిఫరెంట్ పాత్రలో రా ఆఫీసర్ గా కనిపించనున్నారు.అలాగే  పాత్రకు ఉన్న మరో ప్రత్యేకత అంధుడిగా విక్రమ్కనిపించటంఇక  చిత్రం మరో ప్రత్యేకత ఏమిటీ అంటే..అనుష్కఆమె చిత్రం ప్లాష్ బ్యాక్ లో కనపడనుందని తెలుస్తోందిఇకమరో హీరోయిన్ గా చేస్తున్న అమీ జాక్సన్ పాత్ర  హైలెట్ కానుంది.


No comments:

Post a Comment