Friday, 24 August 2012


పవన్-మహేష్ కాంబినేషన్లో సినిమా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా రాబోతోందావీరిద్దరు కలిసి మల్టీస్టారర్ సినిమాచేయబోతున్నారాఅంటే..... ఎప్పటికైనా ఇది సాధ్యపడవచ్చు అనే వాదన ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.ఒకరేమో సూపర్ స్టార్,ఒకరేమో పవర్ స్టార్ఇద్దరూ బాక్సాఫీసు కింగులేసినిమా హిట్టయినాఫట్టయినా నిర్మాత మాత్రం నష్టపోడుఎందుకంటేఓపెనింగ్స్ తోనే పెట్టుబడి వచ్చేస్తుందిభారీ హిట్టయితే నిర్మాత కుబేరుడవ్వడం ఖాయం.

No comments:

Post a Comment