Friday, 24 August 2012


నాగ్ 'ఢమరుకంలో బాలయ్య హీరోయిన్ ఐటం సాంగ్

నాగార్జునశ్రీనివాస రెడ్డిల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఢమరుకం చిత్రం అక్టోబర్ 12  తేదీన విడుదలచేయటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే చిత్రంలో లక్ష్మిరాయ్ ఐటం సాంగ్ చేస్తున్నట్లు సమాచారంఆమెరీసెంట్ గా బాలకృష్ణ అధినాయకుడు చిత్రంలో చేసిందిగతంలో ఆమె శ్రీకాంత్ సరసన కాంచనమాల కేబుల్ టీవిలో చేసిందితర్వాత ఆమెకు తెలుగులో ఆఫర్స్ రాలేదు నెల 27 నుంచి  సాంగ్ ఛిత్రీకరణ జరుగుతుంది.

ఇక అనూష్క హీరోయిన్ గా చేస్తున్న  చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా కనిపించనున్నారుఆర్.ఆర్.మూవీ మేకర్స్పతాకంపై ప్రతిష్టాత్మకంగారూపొందిస్తున్నఈ చిత్రం ప్రస్తుతం స్పెషల్ ఎఫెక్టులు సమకూర్చుకునే పనిలో ఉంది

No comments:

Post a Comment