Friday, 24 August 2012


సుడిగాడు రివ్యూ
కామెడీ కింగ్ అల్లరి నరేష్ మరియు మోనాల్ గజ్జర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ‘సుడిగాడు’  రోజుప్రేక్షకుల ముందుకు రానుందిఅల్లరి నరేష్ తన సినిమాల్లో అడపా దడపా పెద్ద హీరోలను అనుకరించినా పూర్తి పేరడీ సినిమాచెయ్యలేదు లోటుని  చిత్రంతో భర్తీ చేసారు చిత్రంలో సుమారు టాలీవుడ్ టాప్ 100 సినిమాల్లోని సన్నివేషాలనుతీసుకొని పేరడీ చేసారుభీమనేని శ్రీనివాస్ రావు దర్శకత్వం వహించిన  చిత్రాన్ని చంద్రశేఖర్ డి.రెడ్డి నిర్మించారువిడుదలకిముందే సరికొత్త రకమైన స్పూఫ్ పోస్టర్లతో మరియు ట్రైలర్ల తో ప్రేక్షకుల్లో ఈ సినిమా పై అంచనాలను మరియు ఆసక్తినిపెంచేసారు

No comments:

Post a Comment