Friday, 24 August 2012


టాలీవుడ్లో మరో ‘దేవదాస్

దేవదాసు,పార్వతి ప్రేమకథ గురించి అందరికీ తెలిసిందేదేవదాసు క్యారెక్టర్‍‌ను ఇన్స్ఫిరేషన్గా తీసుకుని అదే టైటిల్తో తెలుగులో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయితాజాగా మరో ‘దేవదాసుచిత్రం తెలుగు తెరపై ఆడబోతోందియంగ్హీరో తనిష్  చిత్రంలో హీరోగా నటించబోతున్నాడు.

అయితే ఈ చిత్రం గతంలో వచ్చిన దేవదాసు చిత్రాల మాదిరి ఉండదని తరం యువతకు నచ్చేలాఇప్పటి పరిస్థితులకుఅనుగుణంగా దీన్ని రూపొందించబోతున్నారు.


No comments:

Post a Comment