Monday, 27 August 2012


బాలీవుడ్ వెటరన్ యాక్టర్ హంగల్ కన్నుమూత

బాలీవుడ్ సినీనటుడు ఎకె హంగల్ (96) కన్నుమూశారు నెల 13 ఆయన బాత్ రూమ్లో కాలు జారి క్రింద పడ్డాడు.అతని కుడి కాలు తొడ ఎముక చిట్లిందితీవ్ర ఆస్వస్దతో 16 ఆషా పరేఖాన్ ఆస్పత్రిలో చేరారుఆస్పత్రిలో చికిత్స పొందుకూ ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో మృతి చెందారుఆయన షాకీన్షోలేనమక్ హరామ్ వంటి దాదాపు 200లకు పైగాసినిమాల్లో నటించారుహంగల్ మృతి పట్ల పలువురు సినీరాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.


No comments:

Post a Comment