Monday, 27 August 2012


 హీరోయిన్ నీ టార్గెట్ చేయటం లేదంటూ డైరక్టర్ వివరణ

''ఇది సినిమా పరిశ్రమకు చెందిన కథేఅయితే ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదుకొన్ని వాస్తవిక పరిస్థితులనుచూపిస్తున్నాంసినిమా పరిశ్రమ ఎలా ఉంటుందో  పాత్రికేయుడిగా చెబుతున్నానంతేమీరనుకొంటున్నట్టు ఇది హీరోయిన్జీవిత చరిత్ర కాదుబహుశా.. హీరోయిన్స్ లో చాలామంది జీవితాలు 'హీరోయిన్'లోని కరీనాకపూర్ పాత్రలానే ఉంటాయి అనివివరించాడు మధూర్ బండార్కర్ఆయన తాజా చిత్రం 'హీరోయిన్గురించి చెప్పుకొచ్చారు.


No comments:

Post a Comment