Friday, 24 August 2012


పవన్ కోసమా దిల్ రాజు  టైటిల్ ని....?

పవన్ కళ్యాణ్,దిల్ రాజు కాంబినేషన్ లో  చిత్రం రూపొందనుందంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందేపెద్దపెద్ద స్టార్స్ తో సినిమాలు చేసినా దిల్ రాజుకు ఇప్పటికీ పవన్ డేట్స్ ఇవ్వలేదుఅయితే రీసెంట్ గా పవన్ ...దిల్ రాజుకి చిత్రం చేస్తానని మాట ఇచ్చినట్లు సమాచారందాంతో దిల్ రాజు  జనగణమణ టైటిల్ ని రిజిస్టర్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లోవినపడుతోందిఅయితే దర్శకుడు ఎవరనేది మాత్రం తెలియరాలేదుపవన్ తో చేయబోయే చిత్రం తమిళ,హిందీ,తెలుగుభాషల్లో చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లుసమాచారం.

ఇక జనగణమణ టైటిల్ ని దిల్ రాజు రిజిస్టర్ చేయగానే అంతా ఎన్టీఆర్,హరీష్ శంకర్ చిత్రం కోసం అని భావించారుఅయితే దిల్రాజు అలాంటిది ఏమీ లేదని మరుసటి రోజు వివరణ ఇచ్చారు.


No comments:

Post a Comment