Monday, 27 August 2012


ఆగస్టు 31 హన్సిక ‘ఓకే ఓకే

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్హన్సిక జంటగా ఎంరాజేష్ దర్శకత్వంలోతమిళంలో రూపొందిన ‘ఓకే ఓకేచిత్రం తెలుగులో అదే పేరుతో విడుదల కానుందిమల్టీ డైమన్షన్  ఎంటర్టైన్మెంట్స్సమర్పణలో  బెల్లంకొండ సురేష్బెల్లంకొండ గణేష్ బాబుఈ చిత్రాన్ని అనువదిస్తున్నారు.. చిత్రాన్ని ఆగస్టు 31 విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ‘ఆగస్టు 31 ‘ఓకే ఓకేచిత్రాన్ని విడుదల చేస్తున్నాంఇటీవలేరిలీజైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిందిఆడియో పెద్ద హిట్ట అయింది.


No comments:

Post a Comment