Monday, 27 August 2012


నాగచైతన్యతో శృతి హాసన్ రొమాన్స్

గబ్బర్ సింగ్' చిత్రం తర్వాత హీరోయిన్ శృతి హాసన్కు అవకాశాలు బాగానే వస్తాయని ఆశించారంతాఅయితే అంచనాలుతలక్రిందులయ్యాయి హిట్ ఆమె కెరీర్కిపెద్దగా ప్లస్సవ్వలేదనే చెప్పాలికారణం  చిత్రంలో శృతి హాసన్ పాత్ర కేవలంపాటలకు మాత్రమే పరిమితం కావడందీంతో యాక్టింగ్కు స్కోప్ లేకుండా పోయింది.

తాజాగా శృతి హాసన్ నాగచైతన్య సరసన హీరోయిన్గా ఎంపికైందివీరూ పొట్ల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందిత్వరలోదీనిపై అధికారిక సమాచారం వెలువడనుందియాక్షన్ తో కూడిన రొమాంటిక్ కామిడీ అంశాలతో రూపొందే  చిత్రం అక్టోబర్లోప్రారంభం కానుందిరగడ చిత్రం నిర్మించిన కామాక్షి కళా మూవీస్ బ్యానర్ పై  చిత్రం రూపొందనుంది.


No comments:

Post a Comment