Wednesday, 29 August 2012


రామ్ చరణ్ సినిమానుంచి అర్జున్ అవుట్

రామ్ చరణ్ తాజా చిత్రం జంజీర్ రీమేక్ నుంచి అర్జున్ రాంపాల్ వైదొలుగుతున్నారు చిత్రంలో షేర్ ఖాన్ పాత్రకు గానూఅర్జున్ రాంపాల్ ని తీసుకున్నారుఅయితే షూటింగ్ ఆలస్యం కావటంతో అర్జున్ రాంపాలు డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేని స్ధితిఏర్పడింది విషయాన్ని దర్శకుడు అపూర్వ లఖియా ఖరారు చేసి మీడియాకు తెలియచేసారుఆయన మీడియాతోమాట్లాడుతూ...దురదృష్టవసాత్తూ అర్జున్ డేట్స్ దొరకలేదుకాబట్టి ఆయన  ప్రాజెక్టు నుంచి వైదొలక తప్పలేదు అన్నారు.

ఇక అర్జున్ రాంపాల్ ప్లేసులోకి సంజయ్ దత్ ను తీసుకుంటారా అని అడిగితే..అలాంటిదేమీ లేదు..ఇప్పటివరకూ ఎవరని పాత్రకు సంప్రదించలేదు...త్వరలోనే ఎంపిక చేసి తెలియచేస్తాం అన్నారు.


No comments:

Post a Comment