Wednesday, 29 August 2012


పవర్ స్టార్ ‘పవనిజం’ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ‘పవనిజంపై  పాట ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందేప్రముఖ గాయకుడు బాబా సెహగల్ పాటను కంపోజ్ చేస్తున్నారుతాజాగా  పాట రిలీజ్ డేట్ ఖరారైందిపవన్ కళ్యాణ్  పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 2  సాంగును రిలీజ్ చేయబోతున్నారు.

తనదైన ప్రత్యేకమైన వ్యక్తిత్వంఉదారగుణంస్టైల్తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పవర్ స్టార్ పట్ల...అభిమానులు ఎంతో గర్వంగా ఫీలవుతూ ఉంటారు


No comments:

Post a Comment