Wednesday, 29 August 2012


సల్మాన్ సినిమాకు నో చెప్పిన పవన్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన ‘దబాంగ్చిత్రానికి రీమేక్ పవర్ స్టార్ చేసిన ‘గబ్బర్ సింగ్చిత్రం భారీవిజయం సాధించిన విషయం తెలిసిందేదీంతో బాలీవుడ్ లో పవన్ కి సరిపోయే  హిట్ సినిమా వచ్చినా నిర్మాతలు  దిశగారీమేక్ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇటీవల సల్మాన్ హీరోగా వచ్చిన ‘ఏక్ థా టైగర్చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్లు కురిపించిన నేపథ్యంలో కొందరు నిర్మాతలు చిత్రానికి రీమేక్ చేద్దాం అంటూ ఆయన్ను సంప్రదించగా....నో చెప్పాడట



No comments:

Post a Comment