Wednesday, 29 August 2012


ఎన్టీఆర్,రామ్ చరణ్ పోటా పోటీగా ఒకే రోజు...

రామ్ చరణ్,జూ.ఎన్టీఆర్ ఒకే రోజు తమ అదృష్టాలను పరీక్షించుకోనున్నారు.ఇద్దరూ భాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నారు.ఇద్దరిచిత్రాలు సంక్రాంతి రోజునే విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతన్నాయి. 2013 సంక్రాంతి కి ఇద్దరి  ప్రెస్టేజియస్ప్రాజెక్టులూ ఒకదానికొకటి పోటీ పడుతున్నాయిఎన్టీఆర్ బాద్షా,రామ్ చరణ్ నాయక్ చిత్రాలు రెండూ అదే రోజున ప్రేక్షకులనుఅలరించనున్నాయిఅయితే ధియోటర్స్ సమస్య ఏర్పడే అవకాసం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.


No comments:

Post a Comment