ఏక్ థా టైగర్’ తెలుగు రీమేక్ లో ప్రభాస్?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా నటించిన ‘ఏక్ థా టైగర్' చిత్రం యారేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ భారీ ఓపెనింగ్స్సాధిస్తూ దూసుకెలుతోంది.ఇప్పటికే ఈచిత్రం 5 రోజుల్లో 100 కోట్లు సాధించి రికార్డు క్రియేట్చేసింది. తాజాగా ‘ఏక్ థా టైగర్' గురించి ఆసక్తికరమైన విషయం టాలీవుడ్లో వినిపిస్తోంది.
‘ఏక్ థా టైగర్' చిత్రాన్నితెలుగులో రీమేక్ చేయడానికి కొందరు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారని, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా మార్పులు చేసి తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.
No comments:
Post a Comment