ప్రభాస్ తో అందాల రాక్షసి
‘అందాల రాక్షసి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాటి....ఆ సినిమా పెద్దగా విజయంసాధించక పోయినా మంచి అవకాశాలే దక్కించుకుంటోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ భామ ప్రభాస్-రాజమౌళికాంబినేషన్లో రూపొందబోయే చిత్రంలో చాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
అందాల రాక్షసి చిత్రంలో ఆమె పెర్ఫార్మెన్స్ నచ్చి రాజమౌళి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతి హాసన్ ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా చేయనుంది.
No comments:
Post a Comment