Friday, 31 August 2012


రాణాతో ఎంగేజ్ మెంట్ కాలేదుత్రిష

దగ్గుబాటి హీరో రాణాత్రిష మధ్య ఎఫైర్ ఉందనిఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నసంగతితెలిసిందేత్రిషకు రాణా  ప్లాటినం ఉంగరాన్నినగల సెట్ను బహూకరించాడనే వార్త కూడా ఫిల్మ్ సర్కిల్ లో చక్కర్లుకొడుతోందిఅయితే  వార్తలను త్రిష ఖండించింది.

ఈ ప్రచారం అబద్ధమనిరాణాతో తనకు నిశ్చితార్థం కాలేదని త్రిష మండిపడింది ఫొటోలూ వార్తలూ అవాస్తవమని.. తాను,రాణా ఎప్పటి నుంచో మంచి స్నేహితులమని.. అలాంటి ది తమ మధ్య ఏదో జరుగుతున్నట్లు ప్రచారం చేయడం


No comments:

Post a Comment