Friday, 31 August 2012


పవన్ తో పోటీకి సై అంటున్న కామెడీ హీరో

ఈ దసరా సీజన్ వరస రిలీజ్ లతో మోతక్కిపోనుంది. సీజన్ లో అక్టోబర్ 11 పవన్ కళ్యాణ్ తన కెమెరామెన్ గంగతోరాంబాబుతో వస్తున్నారు తర్వాత అక్టోబర్ 12 నాగార్జున తన ఢమరుకం రెడీ చేస్తున్నారువీటితో పాటు లక్ష్మి ప్రసన్నకూడా తన గుండెల్లో గోదారి చిత్రాన్ని సైతం  దసరాకే రిలీజ్ కు తెస్తోందిఅయితే వీరందరితో పాటూ తాను పోటీకిదిగుతానంటున్నాడు అల్లరి నరేష్తన తాజా చిత్రం యముడుకి మొగడుని  దసరాకే వస్తున్నాడు


No comments:

Post a Comment