Saturday, 25 August 2012


లెమన్’ పాటలు

‘‘దేశాన్నిపట్టి పీడించే తీవ్రవాదంపై సినిమాలు రావడం అరుదు నేపథ్యంలో వచ్చిన ‘రోజా’ పెద్ద హిట్టయ్యింది స్తాయిలో సినిమా విజయం సాధించింది’’ అని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు.ఇషాక్సాయికిరణ్ హీరోలుగా శ్రీనివాస సాయిమోహన్ దర్శకత్వంలో శ్రీ మార్గబంధు మూవీస్ పతాకంపై రూపొందుతోన్నలెమన్’ చిత్రం పాటల ఆవిష్కరణ హైదరాబాద్లో జరిగింది.


No comments:

Post a Comment