Saturday, 25 August 2012


నాగ్తో చార్మి స్పెషల్ సాంగ్!

పంజాబీ ముద్దుగుమ్మ చార్మి ప్రస్తుతం అభినందనలు అందుకుంటూ బిజీ బిజీగా ఉన్నారు అభినందనలకు కారణంతప్పన’. మలయాళంలో ముమ్ముట్టి సరసన చార్మి నటించిన  చిత్రం ఇటీవల విడుదలైంది సినిమాకి ప్రేక్షకాదరణలభించడంతో పాటు చార్మి చేసిన మల్లిక పాత్రకు కూడా ప్రశంసలు లభిస్తున్నాయి.మల్లూవుడ్ తెరపై చార్మి కనిపించడం ఇదిరెండోసారిపదేళ్ల క్రితం మలయాళంలో ‘కట్టు చేంబాక్కమ్లో నటించిన చార్మి చాలా గ్యాప్ తర్వాత ‘తప్పన’ చేశారు.


No comments:

Post a Comment