Wednesday, 22 August 2012


ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్తోనే బాలయ్య మళ్లీ..?

బాలకృష్ణ ముఖ్యమైన అతిథి పాత్రలో నటించిన ‘ కొడతారా ఉలిక్కి పడతారాచిత్రం పరాజయం పాలైన సంగతి తెలిసిందేచిత్ర దర్శకుడు శేఖర్ రాజా ప్రేక్షకుల అంచనాలకు తగిన విధంగా తెరకెక్కించ లేక పోయారుఫలితంగా బాలయ్య పోయి పోయిఇలాంటి సినిమాలో అతిథి పాత్ర చేయడానికి ఎందుకు ఒప్పుకున్నారనే విమర్శలు సైతం వినిపించాయి.

తాజాగా ఆ ప్లాపు దర్శకుడితోనే మరో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నారట నట సింహం బాలకృష్ణఇప్పటికే శేఖర్ రాజాబాలయ్య కోసం స్క్రిప్టు రెడీ చేశాడనిబాలయ్య కూడా సముఖంగా ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories