అక్కినేని అఖిల్ ఎంట్రీ ఆ దర్శకుడితోనేనా?
అక్కినేని కుటుంబం నుంచి మరో హీరో వెండి తెరకు పరిచయం కాబోతున్నారు. నాగార్జున-అమల తనయుడు అఖిల్ త్వరలోసినీ రంగ ప్రవేశానికి రంగం సిద్దం అవుతోంది. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం శేఖర్ కమ్ములదర్వకత్వంలో అఖిల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది.
యూత్ ఫుల్, ఫీల్ గుడ్ మూవీలు తీయడంలో మంచి పనితనం ఉన్న శేఖర్ కమ్ముల అఖిల్ కోసం ఒక మంచి యూత్ ఫుల్సబ్జెక్టు రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న
No comments:
Post a Comment