Thursday, 23 August 2012


ఎయిర్ పోర్టులో నాగ్-నయన లవ్స్టోరీ!

 అక్కినేని నాగార్జుననయనతార జంటగా దశరత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లవ్ స్టోరీ'. ఈ చిత్రానికి సంబంధించినషూటింగ్ బుధవారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రారంభమైందిహీరో హీరోయిన్లతో పాటు కె.విశ్వనాథ్ లపై సన్నివేశాలనుఇక్కడ చిత్రీకరిస్తున్నారు.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న  చిత్రం ఫస్ట్ షెడ్యుల్ మొత్తం హైదరాబాద్ లో జరగనుందిఇందులో నాగార్జున ఎన్నారైగా కనిపించనున్నారుఅనీల్ బండారి  చిత్రానికి కెమెరా మెన్ గా చేస్తున్నారు


No comments:

Post a Comment