Thursday, 23 August 2012


'జంజీర్రీమేక్లో గెస్ట్ విషయపై... చిరు ఖండన

రామ్‌ చరణ్ తాజాగా 'జంజీర్రీమేక్లో చేస్తున్న సంగతి తెలిసిందేతెలుగులో సైతం విడుదల కానున్న  చిత్రంలో చిరంజీవికనిపిస్తారనే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే నేపధ్యంలో ఆయన్ని మీడియా ప్రస్నించింది. వార్తను చిరంజీవి ఖండించారు.ఆయన  విషయమై వివరణ ఇస్తూ... కొన్ని వార్తలు ఎలా పుడతాయో అర్థం కాదురామ్‌ చరణ్ తొలి హిందీ చిత్రం 'జంజీర్'.అందులో నేను నటిస్తున్నాననే వార్తలు చదివి నేనూ ఆశ్చర్యపోయాను.అందులో నేను నటించడం లేదు అన్నారు.

No comments:

Post a Comment