Thursday, 23 August 2012


'కెమెరామెన్ గంగతో...' పై రూమర్ నిజమైంది

పవన్కల్యాణ్ హీరోగా,పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు'.తమన్నాహీరోయిన్ గా చేస్తున్న  చిత్రం విడుదల తేదీ మొదట అక్టోబర్ 18 ఫిక్స్ చేసారుదాన్ని అక్టోబర్ 11 కి మార్చనున్నట్లు గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయిఅయితే అది రూమర్ అని అందరూ కొట్టి పారేసినా పవన్ అనుమతితో అది నిజమైనందనివిశ్వసనీయ సమాచారంసాధారణంగా రిలీజ్ డేట్స్ షూటింగ్స్ పూర్తవకో,బిజినెస్ లేటయ్యో ముందుకు పోతూంటాయి..కానీపూరి రివర్స్ లో ..

No comments:

Post a Comment