Monday, 27 August 2012


మహేష్ సూపర్ హిట్ మలయాళ డబ్బింగ్

మహేష్ బాబు ‘దూకుడుచిత్రం వరస ప్లాపుల్లో ఉన్న మహేష్ ని నిలబెట్టి రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందేచిత్రాన్ని తెలుగుతో పాటుతమిళంమళయాళం కూడా అదే రోజు విడుదల చేయాలని తొలుత నిర్ణయించారు దర్శకనిర్మాతలుఅయితే  రెండు రాష్ట్రాల్లో అప్టట్లో  సినిమా విడుదల సాధ్యం కాక వదిలేసారుఇన్నాళ్లకు  చిత్రాన్నిమళయాళంలో డబ్ చేసి విడుదల చేస్తున్నారు విషయాన్ని నిర్మాత అనీల్ సుంకర ఖరారు చేసారు.


No comments:

Post a Comment