Friday, 24 August 2012


బాడ్మింటన్ పోటీలో షాలిని

‘‘బాడ్మింటన్ మీద నాకు ఆసక్తి కలగడానికి కారణం నా భర్త అజిత్మొదట్లో క్లబ్స్లోఆడేదాన్ని తర్వాత మా ఇంటిఆవరణలో నాకోసం అజిత్ ఆట మైదానం ఏర్పాటు చేశారుదాంతో నాకు ప్రాక్టీస్ చేయడం సులువైందిఒకవైపు ఆట,మరోవైపు ఇంటి బాధ్యతలను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నాను’’అని చెప్పారు షాలినీఅజిత్తమిళనాడులోని నాగర్కోయిల్లో ఇటీవల జరిగిన బాడ్మింటన్ టోర్నమెంట్లో పాల్గొన్నారు షాలిని పోటీలో షాలిని రన్నర్‌ అప్గా నిలిచారు.


No comments:

Post a Comment