Thursday, 6 September 2012


పోటీ హీరోయిన్ కి బిపాసా బసు చేతబడి

బిపాసా తాజా చిత్రం ‘రాజ్-3' రేపు విడుదల కానుంది సినిమాలో బిపాసా భిన్నమైన పాత్రలో నటించనుంది.  పైకొస్తున్నమరో హీరోయిన్ పై క్షుద్ర విద్యలు ప్రదర్శించి ఆమెను అంతమొందించే పాత్రలో బిపాసా కనిపించనుందని సమాచారం పాత్రహైలెట్ గా నిలుస్తుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారుథ్రిల్లర్ చిత్రాల దర్శకుడు విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన సూపర్ థ్రిల్లర్ చిత్రాన్ని దర్శకుడు  మహేశ్భట్ నిర్మించారు.


No comments:

Post a Comment