Thursday, 6 September 2012


ఆసుపత్రి నుంచి రాజేంద్రప్రసాద్ డిశ్చార్జి

గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఆసుపత్రి నుంచి  రోజు మధ్యాహ్నం డిశ్చార్జిఅయ్యారువైద్యులు ఆయనకు ఆంజియో ప్రాస్టీ సర్జరీ చేసారుప్రస్తుతం రాజేంద్రప్రసాద్ పూర్తిగా కోలుకున్నారని,ఆయనఆరోగ్యంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన వ్యక్తిగత కార్యదర్శి నాగరాజు తెలిపారు.

చాతీనొప్పి రావడంతో రాజేంద్రప్రసాద్ను సోమవారం హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే.


No comments:

Post a Comment