Saturday, 1 September 2012


ఎన్టీఆర్ ఇమేజ్..నా స్టైల్... బాక్సాఫీస్ షేక్!

అదుర్స్బృందావనంఊరసవెల్లి వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్దూకుడు వంటి బ్లాక్ బస్టర్ తర్వాతశ్రీను వైట్లగబ్బర్ సింగ్ లాంటి మెగా బ్లాక్ బస్టర్ తర్వాత బండ్ల గణేష్.. ముగ్గురి కాంబినేషన్లో వస్తోన్న సినిమా ‘బాద్ షా'.శివ బాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బేనర్ పై నిర్మాణం జరుపుకుంటున్నఈ చిత్రం సంక్రాంతి కానుకగాజనవరి 11 విడుదల కాబోతోంది.

 సందర్బంగా దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ...‘ఎన్టీఆర్ ఇమేజ్ కి తగినట్లుగా ఉంటూనే నా సినిమాల స్టైల్ లో ఫుల్ఎంటర్ టైన్మెంట్ తో ఈ చిత్రం ఉంటుంది చిత్రంలో ఎన్టీఆర్ లుక్ చాలా డిఫరెంటుగా ఉంటుంది.


No comments:

Post a Comment