Saturday, 1 September 2012


ప్రభాస్ ‘రెబల్’ ఆడియో సెప్టెంబర్ 14

మిస్టర్ పర్ ఫెక్ట్తో సూపర్ హిట్ కొట్టిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కాంచనతో సూపర్ హిట్ కొట్టిన మాస్ డైరెక్టర్ రాఘవలారెన్స్ల సెన్సేషనల్ కాంబినేషన్లో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాతలు జెభగవాన్జె.పుల్లారావులునిర్మిస్తున్నభారీ చిత్రం ‘రెబెల్ఆడియో సెప్టెంబర్ 14 విడుదల కాబోతోంది.

 సందర్భంగా నిర్మాతలు జెభగవాన్జె.పుల్లారావు మాట్లాడుతూ...‘ప్రభాస్లారెన్స్ కాంబినేషన్లో హై టెక్నికల్వేల్యూస్తో స్టైలిష్ మూవీగా తెరకెక్కుతున్నరెబల్ఆడియోను సెప్టెంబర్ 14 చాలా గ్రాండ్ గా రిజీజ్ చేయబోతున్నాం.

No comments:

Post a Comment