Tuesday, 25 September 2012


రామ్ చరణ్ దర్శకుడుతో బన్నీ చర్చలు?

ఆరెంజ్ చిత్రంతో ప్లాప్ లో ఉన్న రామ్ చరణ్ కి రచ్చ చిత్రంతో హిట్ ఇచ్చిన దర్శకుడు సంపత్ నందిసినిమాలో కొత్తదనం ఏమీలేకపోయినా,కేవలం అబిమానులు ఆశించే అంశాలును పేర్చి హిట్ కొట్టి మెగా క్యాంప్ ఆదరణ చూరకొన్నారు నేపధ్యంలోబన్నీ  దర్శకుడు నేరేట్ చేసిన కథ ఓకే చేసి స్టోరీ డిస్కషన్స్ లో పాల్గొంటున్నాడని సమాచారంపూరి జగన్నాధ్ తోచేయబోయే ఇద్దరు అమ్మాయిలతో చిత్రం ప్రారంభించేలోగా ఈ సినిమా పై పూర్తి డెశిషన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది

No comments:

Post a Comment