Tuesday, 25 September 2012


మహేష్-సుకుమార్ చిత్రంలో దీపికా పడుకొనె?

సూపర్ స్టార్ మహేష్ బాబు-సుకుమార్ కాంబినేషన్లో రూపొందబోయే చిత్రం నుంచి హీరోయిన్ కాజల్ అగర్వాల్ తప్పుకున్నసంగతి తెలిసిందేతాజాగా అందిన సమాచారం ప్రకారం ఆమె స్థానంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపిక పడుకొనెను తీసుకునేఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోందిదీపిక కూడా మహేష్ బాబుతో చేయడానికి ఇంట్రస్టు చూపుతున్నట్లు వార్తలువినిపిస్తున్నాయి.

No comments:

Post a Comment