Friday, 14 September 2012


గడాఫీపై... ఎమ్మెస్ నారాయణ కామెడీ టచ్!

తెలుగు స్టార్ కమెడియన్ ఎమ్మెస్ నారాయణ ‘దూకుడుచిత్రంలో బాలకృష్ణరజనీకాంత్ఎన్టీఆర్రామ్ చరణ్ తేజ్ తదితరహీరోలపై స్ఫూఫ్లు చేసిన ఆడియన్స్ని తెగ నవ్వించిన విషయం తెలిసిందేతాజాగా గడాఫీ లియన్ నియంత గడాఫీపై నవ్వించబోతున్నాడు. ‘రొటీన్ లవ్ స్టోరీచిత్రంలో ఎమ్మెస్ గడాఫీ గెటప్లో కనిపించి నవ్వులు పంచనున్నాడు.

'స్నేహగీతం'  సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ హీరోగా నటిస్తున్న సినిమా 'రోటీన్ లవ్ స్టోరీ'. 'ఎస్.ఎం.ఎస్.' ఫేంరెజీనా హీరోయిన్

No comments:

Post a Comment