Friday, 14 September 2012


మతం మార్చుకుంటున్న ‘హీరోయిన్’?

బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ తన సహచర నటుడు సైఫ్ అలీఖాన్ను పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందేఅక్టోబర్లోవీరి వివాహం జరుగబోతోందితాజాగా కరీనా మీడియాతో మాట్లాడుతూ పలు అనుమానాలకు తెర లేపిందిసైఫ్తో వివాహంతర్వాత తన పేరును ‘కరీనా కపూర్ ఖాన్'గా మార్చుకుంటానని వెల్లడించింది.

అయితే కపూర్అనే తన సర్ నేమ్ మాత్రం మార్చుకోనంటోందిబాలీవుడ్లో  పేరుకు చాలా పవర్ ఉండటమే అందుకుకారణంకాగా...కరీనా కపూర్ కాబోయే భర్త సైఫ్ కోసం మతం మార్చుకోబోతోందని,

No comments:

Post a Comment