Wednesday, 12 September 2012


ప్రభాస్రాజమౌళి కాంబినేషన్ చిత్రం ప్రకటన

"ఎస్.ఎస్రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించబోయే చిత్రం త్వరలో ప్రారంభం కానుందిప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్కార్యక్రమాలు జరుగుతున్నాయితెలుగు సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్నితీర్చిదిద్దాలనుకుంటున్నాంమా ఆర్కా మీడియా సంస్థ ఇటు సినిమా రంగంలోనూఅటు టీవీ రంగంలోనూ ముందంజలోఉండటం చాలా ఆనందంగా ఉంది'' అని నిర్మాత దేవినేని ప్రసాద్ అన్నారుఆర్కా మీడియా వర్క్స్ ప్రైలిమిటెడ్ సంస్థ పైదేవినేని ప్రసాద్శోభు యార్లగడ్డ గతంలో 'వేదం', 'మర్యాదరామన్నచిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment